Post of 01.12.2013
దేనికైన సమయం రావాలి మరి.....
పుట్టి పెరిగిన ఊరికి కేవలం 30km ల దూరంలొ ఉండి నిత్యం కదలాడే స్థలానికి అతి సమీపాన ఉన్న అతి పురాతనమైన/ మహిమాన్వితమైన ఆలయ దర్శనం 30సం.రాలకు జరగటం.
ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి 15 రోజులపాటు సాగే "జాతరకు" వెల్లాలని ప్రయత్నించిన ప్రతీసారి యేదో ఒక ఆటంకం..
ఇక కుదురదు అని మరిచిపొయిన సందర్భం....... అనుకోకుండా కొంతమంది మిత్రులతో కలిసి చాలా ప్రశాంతమైన దర్శనం. ఇదే కదా మరి దేనికైన టైం రావాలి అంటే ..
No comments:
Post a Comment