తెలంగాణలో ఎంటరైన కొత్త IBC Officer.. చమటలు కక్కుతున్న చవటలు.. ఆధారాలతో అదిరిపోయే అడుగులు వేస్తున్న ఆఫీసర్..
ఆయన్ని చూస్తే అమాయకంగా, చిన్నగా కనిపిస్తున్నా...
ఆ బ్రవున్ కలర్ కొత్త కళ్ళద్దాల నుండి చూసే ఆయన చూపు & వెనకవైపు బిగుతుగా కట్టిన జుట్టు నుండి నేరుగా విషయం మీదిగే పోతున్నదని దూరముండి దగ్గరగా చూసిన పరులు చెబుతున్న మాట..
ఎంటరైన మొదటిరోజే అమ్యామ్యాగాళ్లకు అనూహ్య ఆర్డర్లు ఇచ్చిన ఆఫీసర్ లిస్టులో ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు..
*కెమెరామెన్ శరవణ్ తో చేతులు వెనక్కి కట్టుకున్న రాము & టీమ్* frm DEKETHLON @ Super Bazar భాగ్యనగర్😂😂.
No comments:
Post a Comment