ప్రకృతిలో పులకరింత..
చాలా కాలం నుండి ఉన్న బలమైన కోరిక...
మిత్రులతో రాచకొండ గుట్టల్లో.. వర్షంలో on 18.08.2014.
" రాచకొండ ఒక గొప్ప చారిత్రక_పర్యాటక కేంద్రం"
అభ్యంతరం లేకుండా అభివృద్ది చేస్తే తెలంగాణకే ఒక మణిహారంలా ఉంటుంది.
"రాచకొండ కేంద్రంగానే తెలంగాణ పాలన సాగిందంటారు...
రాజుల సొమ్ము రాల్లపాలు అన్నట్టే *వేల ఎకరాలల్లో నిర్మింపబడ్డ రాతి కట్టడాలు, మందిరాలు, కొండల్లొ కూడా తవ్వించిన చెరువులు చరిత్రకి దూరంగా జరిగాయి.
No comments:
Post a Comment