Complete one year for the unveiling of the statue of the #BharathMatha in the #SadhanaKuteer.
మనందరి సుఖ సంతోషాలకోసo, దేశ కీర్తిపతాకాలను జగతిలో శిఖరాన నిలపాలని కాంక్షిస్తూ తమ సర్వస్వం అర్పించిన #త్యాగమూర్తులను స్మరించుకుంటూ,భావితరాలకు స్పూర్తినందివ్వాలనే సదాశయంతో... మనందరి #నిత్యప్రేరణాశక్తి #భారతమాత విగ్రహన్ని #సాధనకుటీర్ లో ఆవిష్కరించుకుని నేటికి ఒక సంవత్సరం పూర్తి.
మొదటి వార్షికోత్సవ సందర్భంగా
ఈ విగ్రహావిష్కర మహాకార్యంలో ప్రత్యక్షంగా,పరోక్షంగా బాగాస్తులయిన సాధకులకు శుభాభినందనలు...
ఉన్నామమ్మా ఉన్నాము, నిను సేవింపగా వస్తున్నాయి అంటూ తాము ఉన్నతంగా ఎదిగి #భారతమాత సేవలో తరించడానికి సిద్ధమవుతున్న రేపటి తరo సాధకులకు నిండుగా శక్తిని ప్రసాధించాలని కాoక్షిస్తూ..
శ్రేయోభిలాషులoదరికీ #భారతమాత విగ్రహావిష్కరణ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.
:~ #సదావెంకట్
#GSF_సాధనకుటీర్.
#GSF #SadhanaKuteer _ A place to #Nurture #RuralTalent.
No comments:
Post a Comment