Sunday, October 17, 2021
పని-సామర్ధ్యం
భుజానికెత్తుకున్న పనిని సంపూర్ణం చేయడానికి వేయి కారణాలను వెతుకు, కానీ తప్పించుకోవడానికి ఒక్క కారణం కూడా మనసులోకి రానీయకు.. అప్పుడే విజయమ్మ దీవిస్తది.
విజయలక్ష్మి దీవెన
భుజానికెత్తుకున్న పనిని సంపూర్ణం చేయడానికి వేయి కారణాలను వెతుకు, కానీ తప్పించుకోవడానికి ఒక్క కారణం కూడా మనసులోకి రానీయకు.. అప్పుడే విజయమ్మ దీవిస్తది.
జాతిమరిచిన వీరుడు- చరిత్ర కెక్కని యోధుడు సర్దార్ #ఉద్దాంసింగ్.
#జాతిమరిచినవీరుడు #ఉద్దాంసింగ్ #UddamSingh
నేటి తరానికి అస్సలు తెలియని అంశం...
#జలియన్ #వాళాబాగ్ లో 13 ఆప్రిల్, 1919 రోజున శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయ సిక్కు కుటుంబాలను ( 2000వేల మందికి పైగా) పిట్టల్లాగా కాల్చిన సంఘటనను ఎలా మర్చిపోగలం. కాకుంటే ఈ విషయం నేటితరం వారికి చాలా మందికి తెలియక పోవచ్చు. తెలుసుకోవలసిన అవసరం, తెలపాల్సిన అవసరం ఉన్నది.
ఆ సంఘటనను కల్లకు అద్దినట్టు చూపున చిత్రం #సర్దార్ #ఉద్దాం. దేశం మీద గౌరవం ఉన్నవారందరూ తప్పక చూడాల్సిన చిత్రం.
#జలియన్ #వాలాభాగ్ సంఘటన ద్వారా మనస్సు చలించిన #ఉద్దాంసింగ్ పగతో ఆరేళ్ల పాటు కాపు కాసి, ఆ కాల్పులకు కారకుడైన #General #Dyer ని లండన్ లో కాల్చిచంపడం, ఆ తరువాత #ఉద్దాంసింగ్ #UddamSingh అనుభవించిన చిత్రహింసలు, అతని #ఉరి తీసే వరకు సాగిన తతంగం అద్బుతంగా చిత్రీకరించారు...
మన స్వేశ్చా వాయువులకోసం అంతటి చిత్రహింసలను భరిస్తూ, నవ యవ్వనంలో #నవ్వుతూ.. #నవ్వుతూ #దేశంకోసం #ప్రాణాలొదిలిన
#వారిత్యాగాల #పునాదుల మీద మనం #జీవిస్తున్నాం, విలాసాలను #అనుభవిస్తున్నాం.
వారి త్యాగం వృదా కారాదు..
భావి తరాలకు అందిద్దాం...
#త్యాగమూర్తులనుస్మరించుకుందాం_భావితరాలకుస్ఫూర్తినందిద్దాం.
భారత్ మాతాకి జై.
Tuesday, October 12, 2021
#శ్రీశ్రీశ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాలు-2021
శ్రీశ్రీశ్రీ దేవి
#శరన్నవరాత్రిఉత్సవాలు_2021
Gnana Saraswathi Temple Nandiwanaparthy
#ఆరవరోజు: 12.10.2011
#మూలానక్షత్రo సందర్బంగా నిజరూప అలంకరణలో #జ్ఞానసరస్వతిమాత.
!సరస్వతీ నమ:స్తుభ్యం
వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా🙏🏼!!
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
నందివనపర్తి నగర నిలయే
జ్ఞానసరస్వతీ నమ్మోస్తుతే 🙏🏼🙏🏼!!
#మాహమేశక్తిదే🙏🏼న రుక్ నే కా - న ఝక్ నే కా.
https://youtu.be/uNw50U4Uic4
#subscribethechannel
#సదావెంకట్
Tuesday, October 5, 2021
Statue of Unity
బడే మియా కే పాస్ చోటే మియా😀 నిజాయితీగా జరిగే ఏ పనైనా నిటారుగా నిలబలదుతుంది. ఒడుదుడులతో కాస్త ఆలస్యమైనా తప్పక గుర్తింపు పొందుతుంది. దేశ సమగ్రతకోసం నిజాతీగా పనిచేసిన సర్దార్ పటేల్ గారికి వారి సమయంలో తగిన గుర్తింపు అందలేదన్నది నగ్నసత్యం.
Subscribe to:
Comments (Atom)