జై భవాని ...... వీర శివాజీ 🚩
చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానం
గ్రామం ముచ్చర్ల , కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా.
తేదీ: 19.02.2026 గురువారం రోజున
సమయం: సాయంత్రం 6:30 నిమిషాలకు.
ముఖ్య అతిథి:- గౌరవ శ్రీ సదా వెంకట్ గారు ( జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు )
ముఖ్య వక్త : - గౌరవ శ్రీ వెంకట్ నివాస్ గారు ( తెలంగాణ ప్రాంత గో సేవ ప్రముఖులు)
విశిష్టత అతిథులు :-
1. రేవల్లి రాజు శర్మ గారు ( భక్తి టీవీ కోటి దీపోత్సవం పూజారులు , శ్రీమాతా చండీ ఉపాసకులు )
2. మెగా మురళి గారు ధ్యానర్షి PPS ( రిటైర్డ్ ఏజీ ఆఫీసర్ )
_మాననియ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పెద్దలు & విశ్వహిందూ పరిషత్ పెద్దలు ( RSS- VHP )_
_గడప లోపలే కులం_
_గడప దాటితే హిందువులం_
హిందూ బంధువులందరూ ఆహ్వానితులే
🙏🚩🕉️
ఆహ్వానించువారు
శ్రీకాంత్ మొగిళ్ళ
చత్రపతి శివాజీ నిర్మాణ కమిటీ - ముచ్చర్ల
కుమ్మరి వెంకటేష్ ( అధ్యక్షులు ) & సభ్యులు