అనుగ్రహించిన దైవానికి కనుకరించిన ప్రకృతికి శిరసా ప్రణామాలు🙏. సహకరించిన సహచర మిత్ర బృందానికి శుభాభి నందనలు మరియు శుభాకాంక్షలు.
ఆధ్యాత్మిక యాత్ర.
కుంభమేళా - 2025 ట్రిప్.
11.01.2025 to 20.01.2025. 9 రోజులు.
4242 Kms by BUS with 20members ABSY team
*సందర్శించిన స్థలాలు.*
ఏకవీరా దేవి శక్తి పీఠం, చింద్వాడ 101fts హనుమాన్ విగ్రహం + హనుమాన్ 2 దేవాలయాలు), చిత్రకూట్ _ కామద్, హనుమాన్ ధార, లక్ష్మణ్ ధార,
నైమిశారణ్యం_ గుప్త శివ, వేదవ్యాస్, బడా హనుమాన్ మందిర్, సత్యనారాయణ మందిర్,..
అయోధ్య _ సరయూ నది, రామాలయం,
వారణాశి _ కాశీ విశ్వనాథ్ (జ్యోతిర్లింగం), విశాలాక్షి (శక్తి పీఠం),
కాళ్ భైరవ్ దేవాలయం, అన్నపూర్ణా దేవి ఆలయం.
ప్రయాగ్ రాజ్ _ అలోపి దేవి శక్తిపీఠం,
ఉజ్జయినీ - మహకాళేశ్వర్, ఓంకారేశ్వర్, మమలేశ్వర్.
*నదులు*
1)గంగానది
2) యమున 3)సరస్వతి
4)సరయూ,
5) మందాకిని (చిత్రకూట్) 6) గోమతి (నైమిశారణ్యం), 7)నర్మదా, 8)
క్షిప్రా ( ఉజ్జయినీ).